మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'సోనీలివ్'లో సెప్టెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa