టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే "శేఖర్" గా ప్రేక్షకులను పలకరించి, సక్సెస్ అందుకున్నారు. ఎక్కువ విరామం తీసుకోకుండా వెంటనే తదుపరి ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేసారు.
లేటెస్ట్ గా రాజశేఖర్ కొత్త సినిమా "మాన్స్టర్" కి సంబంధించిన పూజా కార్యక్రమం ఈ రోజే జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో రాజ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రాన్ని ప్రవీణ్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమా రాజశేఖర్ కు 92వ సినిమా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa