అల్లరి నరేష్ సినీ కెరీర్ లో అరవైవ సినిమాగా రూపొందుతున్న చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ఈ రోజు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్ కు ఫేమస్ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. దిల్ రాజు ఫస్ట్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
పూజా కార్యక్రమానికన్నా ముందుగా ఈ మూవీ టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యగా, అందులో నరేష్ లుక్ చాలా ఫియర్స్ఫుల్ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa