తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించేందుకు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను మూవీ మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa