మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 23.62 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 7.45కోట్లు
సీడెడ్ : 4.58కోట్లు
UA:2.98కోట్లు
ఈస్ట్ : 1.31కోట్లు
వెస్ట్ : 96L
గుంటూరు :1.57కోట్లు
కృష్ణ : 1.13కోట్లు
నెల్లూరు : 64L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :20.62కోట్లు (32.30కోట్ల గ్రాస్)
KA+ROI:1.35L
OS:1.65కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 23.62కోట్లు (39.00కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa