ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 03:50 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.37 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
1వ రోజు:  1.50 కోట్లు
2వ రోజు:  2.08 కోట్లు
3వ రోజు:  2.62 కోట్లు
4వ రోజు:  1.46 కోట్లు
5వ రోజు:  1.17 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:9.37కోట్లు (17.35కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa