బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి షూటింగ్‌లో గాయపడ్డారు. తన కాలు విరిగిందని శిల్పాశెట్టి బుధవారం సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో కాలు విరగడంతో 6 వారాల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటానని శిల్పాశెట్టి తెలిపింది. త్వరలోనే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa