ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 05:03 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఫాంటసీ డ్రామా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 2.50 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండిట్స్ వెల్లడించారు. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.  వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa