ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 4వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 04:42 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.46 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 56L
సీడెడ్ : 18L
UA:24L
ఈస్ట్: 14L
వెస్ట్: 8L
గుంటూరు: 9L
కృష్ణా : 11L
నెల్లూరు: 6L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 1.46కోట్లు (2.60కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa