ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృతి శెట్టిని కొరియన్ హీరోయిన్ అన్న వెన్నెల కిశోర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 02:13 PM

నితిన్ హీరోగా నటించినా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా పూర్తియంది.ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో, కృతి శెట్టి హీరోయిన్ గా  -  కేథరిన్  కథానాయికలుగా కథను అద్భుతంగా రూపాందించారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఆగస్ట్  12వ తేదీన విడుదల చేస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నా. ఈ సినిమాలో విపరితమైన ఇగో ఉన్న  'గురు' అనే పాత్రలో వెన్నెల కిశోర్  సందడి చేయనున్నాడు. తాజాగా  శ్యామల నిర్వహిస్తున ఒక  ఇంటర్వ్యూ కు  వెన్నెల కిశోర్  , కృతి శెట్టి, నితిన్  పాల్గొన్నారు.  ఆ ఇంటర్వ్యూ లోవెన్నెల కిశోర్ ఆయన సరదాగా తన ఇగో చూపించాడు. 'ఫర్లేదు  ఈ మధ్య డాన్సులు బాగానే చేస్తున్నావ్' అంటూ నితిన్ నీ, ఇంటర్వ్యూకి ఏది  ఆ కొరియన్ హీరోయిన్ లాగా వుండే ఆమె అది ఏంటి   ఆలస్యంగా వచ్చావంటూ కృతి శెట్టిని ఆటపట్టించాడు. పనిలో పనిగా యాంకర్ శ్యామలపై కూడా చిటపటలాడాడు. నిర్మాత తనకి ఇవ్వాల్సిన ఎమౌంట్ లో కొంత బ్యాలెన్స్ ఉందనీ, అది క్లియర్ చేస్తేనే ఆ పాత్రలో నుంచి తాను బయటికి వస్తానని చిలిపిగా  అన్నాడు. తనతో ఫస్టు డబ్బింగ్ చెప్పించి ఆ తరువాతనే యాక్టింగ్ చేయించారు అంటూ అల్లరి చేశాడు. రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. మురళీశర్మవీలు అందరు  ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో,మెన్ హైలెట్  అంజలి  రాను రాను అనే  ఐటమ్ సాంగ్ ఆ పాటలో ఆమె ఎంతో  అలరించింది  ఈ సినిమా థియేటర్ లో కి ఈ నెల 12 న వచ్చి అందరి  అభినందనలు అందుకుంటుంది  అని చిత్ర బృందం తెలిపేంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa