తెలుగు ప్రేక్షకులకు మళయాల హీరో దుల్కర్ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలె ఆయన నటించిన సీతారామమ్ సినిమా విజయం సాధించింది. ఈ సందర్భంగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు దుల్కర్ ఓ లేఖను రాశారు. గతంలో మహానటి సినిమా ద్వారా నెగిటివ్ రోల్ పోషించానని, ఆ తర్వాత ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని అన్నారు. తన సినిమా హిట్ టాక్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa