ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చంద్రముఖి 2' మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 09:14 PM

డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న సినిమా 'చంద్రముఖి 2'. ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ నేడు మైసూర్ లో పూర్తయ్యింది. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa