టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం "ఒకేఒకజీవితం". శ్రీ కార్తీక్ డైరెక్షన్లో లైఫ్ జర్నీ గా, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాలో అక్కినేని అమల కీలకపాత్రను పోషిస్తుండగా, రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, డ్రీం వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa