ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 04:27 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 81.27 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా  కలెక్షన్స్
నైజాం: 1.57కోట్లు
సీడెడ్: 51L
UA:49L
ఈస్ట్: 31L
వెస్ట్: 21L
గుంటూరు: 35L
కృష్ణ: 31L
నెల్లూరు: 15L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :- 3.89కోట్లు (7.67కోట్ల గ్రాస్)
కర్ణాటక- 52.61 కోట్లు
తెలుగు రాష్ట్రాలు -7.67కోట్లు
తమిళనాడు -2.70 కోట్లు
కేరళ - 0.91కోట్లు
హిందీ ROI -12.67కోట్లు
ఓవర్సీస్ - 4.70 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ -81.27కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa