మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 18.29 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 5.72కోట్లు
సీడెడ్ : 3.40కోట్లు
UA:2.29కోట్లు
ఈస్ట్ : 1.03కోట్లు
వెస్ట్ : 74L
గుంటూరు :1.27కోట్లు
కృష్ణ : 89L
నెల్లూరు : 50L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :15.84కోట్లు (24.50కోట్ల గ్రాస్)
KA+ROI:1.10L
OS:1.35కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:18.29కోట్లు (30.00కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa