ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సీత రామం' 3వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 04:08 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.62 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 1.15 కోట్లు
సీడెడ్ : 28L
UA:30L
ఈస్ట్: 22L
వెస్ట్: 20L
గుంటూరు: 17L
కృష్ణా : 20L
నెల్లూరు: 10L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 2.62కోట్లు (5.10కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa