మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 12.37 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 3.92కోట్లు
సీడెడ్ : 2.24కోట్లు
UA:1.55కోట్లు
ఈస్ట్ : 70L
వెస్ట్ : 55L
గుంటూరు : 89L
కృష్ణ : 59L
నెల్లూరు : 38L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :10.82కోట్లు (9.30కోట్ల గ్రాస్)
KA+ROI :0.50L
OS:1.05కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:12.37కోట్లు (20.00కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa