ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"చంద్రముఖి 2" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 03:40 PM

సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ముఖ్యపాత్రలు పోషించిన "చంద్రముఖి" సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న "చంద్రముఖి 2" ప్రస్తుతం మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈరోజుతో అక్కడి షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది.
పి. వాసు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో లారెన్స్ మేల్ లీడ్ పోషిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. లక్ష్మి మీనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, ఇంకా నాలుగు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారని టాక్. ఐతే, ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa