ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జిన్నా' నుంచి పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 12:19 PM

'జినా ' సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరో మంచు  విష్ణు, ఈ సినిమాతో ఇషాన్ సూర్య దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో స్నేహం, ప్రేమ అంశాలతో ఈ సినిమా తెరకె క్కుతోంది. సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. . ఇందులో పచళ స్వాతిగా పాయల్ కనిపించబోతున్నది. సోమవారం ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'అల్లరి పనులు చేయడానికి ప్రతి  ఒక్కరికి తోడుగా ఓ ఫ్రెండ్ ఉండాలి. జిన్నా పార్టనర్ ఇన్ క్రైమ్స్' అంటూ  తన క్యారెక్టర్ ను ఉద్దేశించి పాయల్ కామెంట్ పెట్టింది. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa