విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.21 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 1.19కోట్లు
సీడెడ్: 37L
UA:62L
ఈస్ట్: 28L
వెస్ట్: 17L
గుంటూరు: 21L
కృష్ణ: 24L
నెల్లూరు: 12L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-3.20కోట్లు (5.48కోట్ల గ్రాస్)
KA+ROI:16L
OS:85L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 4.21కోట్లు (7.45 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa