ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' USA, ఆస్ట్రేలియా లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 02:06 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో  కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం, విక్రాంత్ రోనా సినిమా USA ప్రీమియర్స్ మరియు 1వ రోజు $43,820 సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ఆస్ట్రేలియాలో 21 స్థానాల నుండి A$8,587 వసూలు చేసినట్లు సమాచారం. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa