ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'777 చార్లీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 02:01 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 79.58 కోట్లు వసూలు చేసింది.
777 చార్లీ కలెక్షన్స్::::::
నైజాం : 98L
సీడెడ్ : 51L
ఆంధ్రప్రదేశ్ : 72L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :3.35కోట్లు (3.08కోట్ల గ్రాస్)
కర్ణాటక :  55.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 1.94 కోట్లు
తమిళనాడు:  1.83 కోట్లు
కేరళ:  2.35కోట్లు
ROI: 4.87కోట్లు
ఓవర్సీస్: 5.40 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :79.58కోట్లు (38.69 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa