ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విష్ణు విశాల్‌ 'మట్టి కుస్తి' షూటింగ్‌ అప్‌డేట్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:57 PM

చెల్లా అయ్యావు దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మట్టి కుస్తి' అనే టైటిల్‌ ని మేకర్స్ ఖరారు చేసారు. ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాలో విష్ణు విశాల్ కి లేడీ లవ్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. తాజాగా ఇప్పుడు స్టార్ హీరో విష్ణు విశాల్ ట్విట్టర్‌లో ఈ చిత్రం 80% షూటింగ్ పూర్తయిందని మరియు 2022 విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రస్తుత షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తన హోమ్ బ్యానర్ అయిన ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa