ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'777 చార్లీ' AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:39 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.35 కోట్లు వసూలు చేసింది.
777 చార్లీ కలెక్షన్స్::::::
నైజాం : 98L
సీడెడ్ : 51L
ఆంధ్రప్రదేశ్ : 72L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :3.35కోట్లు (3.08కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa