నిన్నఅమావాస్య కావడంతో కొన్ని చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటకలో మహిళలు భీమన అమావాస్య పర్వదినాన్ని ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఈ రోజు వారికి అత్యంత శుభకరమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ భీమన అమావాస్య రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. నటి ప్రణీత కూడా ఈ పండుగ రోజు తన భర్త నితిన్ రాజుకు పాదపూజ చేశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa