రితేష్ రానా దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' సినిమా జూలై 8, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.58 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం: 35L
సీడెడ్: 22L
ఆంధ్రప్రదేశ్: 49L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-1.36కోట్లు (1.71కోట్ల గ్రాస్)
KA+ROI+OS:0.39 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:-1.58కోట్లు (2.29కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa