ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థాంక్యూ' 5 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 01:27 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.11 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 1.16కోట్లు
సీడెడ్: 36L
UA:60L
ఈస్ట్: 27L
వెస్ట్: 17L
గుంటూరు: 20L
కృష్ణ: 23L
నెల్లూరు: 12L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-3.11కోట్లు (5.30కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa