ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'777 చార్లీ' 43 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 01:09 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.33 కోట్లు వసూలు చేసింది.
777 చార్లీ కలెక్షన్స్::::::
నైజాం : 98L
సీడెడ్ : 50L
ఆంధ్రప్రదేశ్ : 71L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :3.33కోట్లు (3.03కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa