ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారియర్ నుండి కలర్స్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 22, 2022, 06:30 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే "ది వారియర్" గా ప్రేక్షకులను పలకరించాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటించారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పాజిటివ్ టాక్ తో ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి కలర్స్ అనే ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, జస్ప్రీత్ జాస్ ఆలపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa