ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్ 3' 37 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 03:35 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా నటించిన "ఎఫ్3" సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 56.58 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం –18.64కోట్లు
సీడెడ్ -6.40కోట్లు
UA -6.46కోట్లు
ఈస్ట్ –3.56కోట్లు
వెస్ట్ -2.51కోట్లు
గుంటూరు –3.48కోట్లు
కృష్ణ –3.09కోట్లు
నెల్లూరు –1.89కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 46.53కోట్లు (73.89కోట్ల గ్రాస్)
KA+ROI:3.25కోట్లు
OS:7.31కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :56.58కోట్లు (94.21కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa