జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ జంటగా నటించిన "చోర్ బజార్" సినిమా జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 1.41 కోట్లు వసూలు చేసింది.
చోర్ బజార్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:::
నైజాం : 42L
సీడెడ్: 15L
UA:15L
ఈస్ట్: 13L
వెస్ట్: 8L
గుంటూరు: 12L
కృష్ణా: 15L
నెల్లూరు: 8L
టోటల్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్ :1.29కోట్లు
KA+ROI+OS:0.14L
టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :1.41కోట్లు (2.31కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa