ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విరాట పర్వం' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 04:46 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.32 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం -1.45కోట్లు
సీడెడ్ -25L
UA -32L
ఈస్ట్ –21L
వెస్ట్ -15L
గుంటూరు -21L
కృష్ణ -20L
నెల్లూరు -12L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్: 2.72కోట్లు (4.45కోట్ల గ్రాస్)
KA + ROI: 0.38కోట్లు
OS: 1.14కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్: 4.32కోట్లు (7.23కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa