మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది. కాగా.. ఈ సినిమాకు కొత్త చిక్కు వచ్చింది. రాజ్‌గోపాల్ బజాజ్ అనే సినిమా డిస్ట్రిబ్యూటర్ చిరంజీవికి బహిరంగ లేఖ రాశాడు. ఇప్పటికే కరోనా వల్ల అప్పులపాలైన తాము మరోసారి అప్పు తెచ్చి సినిమా కోసం ఖర్చు పెట్టామని, పెట్టుబడిలో 25% కూడా రాలేదని, దయచేసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆ లేఖలో కోరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa