తన భార్య సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. 'కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత మొదటి అంతర్జాతీయ ప్రయాణం చేస్తున్నా. చాలా కాలం తర్వాత సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌లో ఓ చిన్న హాలిడేకు వెళ్తున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా' అని మెగాస్టార్ చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa