షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల ముద్దు బిడ్డ సుహానా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. బికినీతో దిగిన పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇటీవలే సుహానా యూరప్‌లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ బికినీతో పిక్ తీయించుకున్న సుహానా దానిని ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ పిక్‌లో అబ్రం కూడా కనిపిస్తున్నారు.
అప్పటి నుంచి ఆ స్టన్నింగ్ బికినీ పిక్ నెట్టింట్లో బ్రేకింగ్‌గా మారింది. కానీ అది చాలామంది ప్రత్యర్థులను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. చాలామంది ఈ పిక్‌ని ట్రోల్ చేస్తున్నారు. సుహానాను బాగా టార్గెట్ చేయటమే కాదు. ఆమె వేసుకున్న దుస్తులపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా సుహానా ఇలా ట్రోల్ అవడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఆమె మోరల్ పోలీసులకు టార్గెట్‌గా నిలిచింది.
New post (SRK's daughter Suhana Khan gets trolled for wearing bikini!) has been published on Nepali Online News https://t.co/USrC0NlVWx - https://t.co/F5TvcdFU8G pic.twitter.com/njpeG8wDbq
— shikharnews (@InfoShikharnews) July 5, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa