చిరంజీవి నటించిన సినిమాలు చూస్తూ తాను పెరిగానని దర్శకుడు కొరటాల శివ చెప్పాడు. ఆచార్య ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన ఆయన.. 'చిరంజీవిని చూస్తే చాలని అనుకున్నాను. కానీ ఆయన్ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో చిరంజీవితో అద్భుత ప్రయాణం జరిగింది. ఇది నా జీవితకాలం గుర్తుండిపోతుంది. మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ ట్రీట్' అని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa