ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:45 AM

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్ ​కుమార్ తన ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విమల్ పాన్ మసాలా యాడ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అక్షయ్ కుమార్ ఓ పొగాకు ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉండటం ఆయన అభిమానులకు నచ్చలేదు. దీంతో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టొబాకో బ్రాండ్‌కు ఇకపై అంబాసిడర్‌ గా కొనసాగనని అక్షయ్​ కుమార్ తాజాగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్​ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa