బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తన కొత్త చిత్రం 'టైగర్ 3'షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ 'కభీ ఈద్ కభీ దివాళీ' షూటింగ్ ని ప్రారంభించానున్నాడు. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఇప్పుడు ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa