నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'స్పై'. ఈ సినిమా ఐదు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. నిఖిల్ కి తన కెరీర్లో 19 వ సినిమా ఇది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa