ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 07:27 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ ఆచార్య. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీని ప్రమోషన్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారట. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను ఏప్రిల్ 24న యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa