లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మెహ్రీన్.ఆమె నటించిన మొదటి మూడు సినిమాలు కృష్ణగాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అయ్యాయి. నవ్వుల సినిమా 'ఎఫ్ 2'లో ఈ పోరి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ నవ్వులు పూయించింది. సినిమాల్లో, బయట కూడా ఈ నవ్వుల పోరి హద్దులు దాటింది లేదు. పద్ధతిగానే కనిపించేది. ఇప్పుడీ.. ఈ ముద్దుగుమ్మ రూటు మారుస్తూ హాట్ షో చేస్తోంది. తాజాగా బికినీలో జలకాలాడటానికి రెడీ అవుతున్న ఫోటోలు షేర్ చేసింది. అవి హాట్నెస్ కి కొత్త అర్థం చెప్పేలా ఉన్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్ 3 తో పాటు 'నీ సిగు వరేగు' అనే కన్నడ సినిమాలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa