సోషల్ మీడియాలో బాలీవుడ్ నటి కృతికర్బందాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె పెట్టే ఫోటోలు కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంటాయి. తన ఉనికి చాటుకోవడం కోసం ఇప్పుడు కూడా కొన్ని సెగలు పుట్టించే ఫోటో షూట్ చేసింది. ఇప్పుడు ఈ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ఫోటో షూట్ లలో ఈ భామ దూకుడు చూస్తుంటే ఇదే అందాల ఆరబోతతో మరికొన్నాళ్లు ఇండస్ట్రీలో దూసుకు పోయేలా కనిపిస్తుంది. లైట్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలను ఆరబోసింది. నేలపై కూర్చుని ఏం తెలియని అమాయకురాలుగా ఫోజ్ ఇచ్చింది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa