ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ లో హాల్ చల్ చేస్తున్న ''వాటే బ్యూటీ ఫుల్ వీడియో సాంగ్''...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2020, 07:02 PM

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి 'భీష్మ' (సింగిల్ ఫరెవర్). శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫన్ పైసా వసూల్ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. కేవలం వారం రోజుల్లోనే బయ్యర్లు లాభాల బాట పట్టారు. ఈ సినిమా ముందు వరకు వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నితిన్..బీష్మ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ 50 రోజులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాలోని వాటే..వాటే ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. జానీ మాస్టర్ కోరియోగ్రఫీ లో వచ్చిన ఈ సాంగ్ లో నితిన్ , రష్మిక లు ఓ రేంజ్ లో డాన్స్ లు వేసి ఆకట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa