ఆర్య 2 సినిమాతో శ్రద్ధాదాస్.. అప్పట్లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ పాటలో బన్నీని తన అందాలతో బాగా ఉడికించిన ముద్దుగుమ్మ.. తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమెను ఏ ఒక్క దర్శకుడు కూడా శ్రద్ధగా పట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ జిద్ లాంటి సినిమాల్లో హాట్ హాట్ అందాల ఆరబోసినా ఫలితం శూన్యం. ఈ మధ్య పాంథర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోనూ నాభి అందాలతో అదరగొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa