ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాలతో కేక పుట్టిస్తోన్నకేథ‌రిన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 02:42 PM

 నాని హీరోగా వచ్చిన 'పైసా' సినిమాలో హీరోయిన్‌గా చేసిన కేథ‌రిన్ థ్రెసా అదరగొట్టన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడంతో ఈ భామకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ పాత్ర చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa