మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 158వ చిత్రంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో మెగాస్టార్‌ను ఢీకొట్టే పాత్రలో ఆమె నటన హైలైట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa