ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 26న స్టార్ మాలో ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2026, 10:53 AM

ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'ది రాజా సాబ్' చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మాలో ఏప్రిల్ 26న సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా, టీవీ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa