ఈద్‌కి సినిమా రావడం పక్కా అని ప్రకటించే సల్మాన్‌ఖాన్ ఈసారి కాస్త ఆలస్యంగా 'మాతృభూమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గల్వాన్ దాడులను ఆసక్తికరంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇండో-చైనా సంబంధాలను పోట్రే చేసే సన్నివేశాలు ఉండనున్నాయి. టైటిల్‌ను 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుండి 'మాతృభూమి'గా మార్చిన సల్మాన్, కథలో చైనాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాల గాఢతను తగ్గించాలని సూచించారట. రిలీజ్‌కు ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa