భారతీయ సినీ చరిత్రలో నర్సు పాత్రలకు వహీదా రెహ్మాన్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ వంటి నటీమణులు ప్రాణం పోశారు. అయితే, కొంతకాలంగా ఈ తరహా పాత్రలు తెరపై కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'భారత భాగ్య విధాత' అనే సినిమాలో నర్సు పాత్రలో కనిపించనున్నారు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో, ఒక ఆసుపత్రిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa