ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఫొటోస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 04:22 PM

 ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగేట్రం చేసినది.అందాల చిన్నది, మెగా బ్యూటీ, నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.మెగా డాటర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఢీ జోడీ డ్యాన్స్ షోలో యాంకరింగ్ చేసి, అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతుంది. కమిటి కుర్రవాళ్లు మూవీతో మొదటి సక్సెస్ అందుకుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది , ఎప్పటికప్పుడు తన గ్లామర్, లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ చిన్నది బ్లాక్ డ్రెస్‌లో ఉన్న స్టన్నింగ్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa